Breaking News

ఎమ్మెల్సీ ఎన్నికలు: నల్గొండలో ఓటు విలువ 15 లక్షలు

32784-474x316

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోటీ తీవ్రమైంది. ఇక్కడ అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ లు గెలుపుకోసం ప్రతిష్టాత్మకంగా వ్యూహాలు పన్నుతున్నాయి… స్థానిక ప్రజాప్రతినిధులను క్యాంపులకు తరలిస్తూ వారికి పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెప్పుతున్నాయి..

ఈ సందర్బంగా నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎసస్ తరపున తేరా చిన్నప్పరెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలో నిలిచారు.. దీంతో ఇక్కడ ఒక్కో జడ్పీటీసీ అభ్యర్థి ఓటు విలువ దాదాపు 15 లక్షలకు పెరిగినట్టు సమాచారం. ఎంతైనా ఇచ్చి గెలవడానికి కాంగ్రెస్, టీఆర్ఎస్ లు డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాయి. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ తీవ్ర స్థాయిలో ఉంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *