ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష

కరీంనగర్ : వచ్చే నెలలో జరుగనున్న స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రతినిధులతో చర్చించారు. ఎన్నికల నిబంధనావళి, ఇతర కోడ్ లపై వారికి వివరించారు.

mlc2mlc3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *