ఎమ్మెల్యే గంగుల బతుకమ్మ ఆడాడు..

కరీంనగర్ : కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. నిన్న రాత్రి నగరంలోని సర్కస్ గ్రౌండ్ లో నిర్వహించిన తెలంగాణ బతుకమ్మ సంబరాల్లో గంగులపాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం  బతుకమ్మ పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు.

1

ఈ కార్యక్రమంలో సభా వేదికపై మాట్లాడారు. తెలంగాణలో బతుకమ్మపండుగ గురించి వివరించారు. మేయర్ రవిందర్ సింగ్, నగర కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

542

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *