ఎమ్మెల్యే ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన మాటేడు గ్రామస్తులు

IMG-20180525-WA0130

* మాటేడు గ్రామం టిఆర్ఎస్ వైపే.
* ఇతర పార్టీలకు స్థానం కరువు.
* ఎమ్మెల్యే ఎర్రబెల్లి సమక్షంలో టిఆర్ఎస్ లోకి భారిగా చేరికలు.

మహ-బాద్ జిల్లా: తొర్రూర్ మండలం మాటేడు గ్రామంలో కాంగ్రెస్, న్యూడెమోక్రసీ పార్టీలు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో 300 మంది టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక మాటేడు గ్రామంలో టిఆర్ఎస్ కు తప్ప ఇతర పార్టీలకు స్థానం లేకుండా పోయింది. మాటేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ వైస్-ఎమ్పీపి ప్రవీణ్ రెడ్డి, రిటైర్డ్ టీచర్ జనార్దన్ రాజు, ఎక్సైజ్ రిటైర్డ్ సిఐ ముత్యం కొంరయ్య లతో పాటు భారీగా ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా గులాబీ కండువాలు కప్పుకున్నారు.
* దయాగుణంతో.. సేవే పరమావధిగా.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న మనస్సున్న మహారాజు ఎర్రబెల్లి దయాకర్ రావు కు అండగా.. నిలిచేందుకే టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ఇక మాటేడు గ్రామంలో ఇతర పార్టీలకు స్థానం లేదన్నారు.
*.పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి లో పరుగులు పెడుతుందని.. దయన్నతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.                                                  IMG-20180525-WA0131IMG-20180525-WA0129IMG-20180525-WA0130

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *