ఎమ్మార్వో వనజాక్షిని చంపేస్తామంటూ లేఖ

విజయవాడ: కృష్ణ జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షికి మంగళవారం బెదిరింపు లేఖ వచ్చింది. ఈ లేఖలో ఆమెను చంపేస్తామని.. తాము సూపారి తీసుకున్నామని.. నిన్ను నీ కుటుంబాన్ని హతమారుస్తామని తెలిపారు.

ఈ లేఖ పై ఎమ్మార్వో వనజాక్షి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులే ఈ లేఖ ద్వారా బెదిరించారని.. వారి ఇసుక దందాను అడ్డుకున్నందుకే ఈ దందా అని విమర్శించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.