ఎఫైర్ మూవీ ఆడియో వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈకార్యక్రమానికి దర్శకుడు రాంగోపాల్ వర్మ, హీరో మంచు మనోజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత సీ కళ్యాన్ వర్మ చేతుల మీదుగా మూవీ టీజర్ ను లాంచ్ చేశారు.