ఎన్నికలు.. టెట్ నోటిఫికేషన్ ఆపేశాయి..

TS-TET-Notification-2016

వరంగల్ ఉప ఎన్నికలు నిరుద్యోగుల పాలిట శాపంగా మారాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 16న టెట్ నోటిపికేషన్ జారీ చేయాల్సి ఉండేది. కానీ ఎన్నికల వేళ ఈ ప్రకటనపై ఫిర్యాదులందడంతో ఎన్నికల కమీషన్ ప్రకటనను ఆపేయాలని ఆదేశించింది. దీనిపై తెలంగాణ విద్యాశాఖ వివరణ కోరింది..

కాగా దీనిపై తెలంగాణ విద్యాశాఖ వివరణ ఇచ్చింది. డీఎస్సీ నిర్వహించాలని సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిందని.. అందులో భాగంగానే టెట్ నిర్వహిస్తున్నామని.. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమేనని.. ఉద్యోగ నియమాకం కాదని.. కాబట్టి ఎన్నికల కోడ్ నిబంధన ఉల్లంఘన కాదన్నారు. అందువల్ల టెట్ పరీక్ష నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ ఎన్నికల కమీషన్ కు నివేదిక అందించింది. ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *