ఎన్టీఆర్-సుకుమార్ ‘నాన్నకు ప్రేమతో’

హైదరాబాద్ : 1 సినిమాతో ప్లాప్ ముట్టకున్న సుకుమార్, టెంపర్ తో హిట్ కొట్టిన ఎన్టీఆర్ లు కలిసి తీస్తున్న సినిమా ‘నాన్నకు ప్రేమతో’. సుకుమార్ చెప్పిన కథకు ఎన్టీఆర్ ఓకే చెప్పారు. సెంటిమెంట్, ఫ్యామిలీ బంధాలతో సినిమా కొనసాగుతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 17నుంచి లండన్ లో ప్రారంభమవుతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *