ఎన్టీఆర్ వీరాభిమానిని పరామర్శించిన బాలయ్య

Balakrishna met her fan Vijaya (2)

Balakrishna met her fan Vijaya (90) at her home today in Hyderbad

ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన వనజ(90) అనే వృద్ధురాలిని పరామర్శించారు ఆయన కుమారుడు , సినీ హీరో బాలకృష్ణ. హైదరాబాద్ లో ఉంటున్న ఆమె ఇంటికి స్వయంగా వెళ్లిన బాలయ్య ఆమెను పరామర్శించి సాయమందించారు. భవిష్యత్తులో మరింత ఆదుకుంటానని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *