చంద్రబాబు మనవడి పేరు దేవాన్ష్

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం నారాచంద్రబాబు తనయుడు లోకేష్ ఈ మధ్యే పుట్టిన తన కొడుకు పేరును దేవాన్ష్ గా నామకరణం చేసినట్టు వెల్లడించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా  దేవాన్ష్ పేరును ప్రకటిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. సతీమణి బ్రాహ్మణి, , కుమారుడు దేవాన్ష్ తో దిగిన ఫొటోను ట్విట్టర్ లో లోకేష్ పోస్ట్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *