ఎన్టీఆర్ పోలీస్ దండయాత్రే ‘టెంపర్’

హైదరాబాద్, ప్రతినిధి : ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో సెన్సేషనల్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న టెంపర్ టీజర్ ప్యాన్స్ లో గుబులు రేపుతోంది. ఇందులో పవన్ చేత పూరి పలికించిన డైలాగులు సర్వత్రా అభిమానులను నోట వస్తున్నారు..

పోలీస్ గా అనేక సినిమాలు చేసిన పూరికి ఈ మధ్య విజయాలు అందని ద్రాక్షలాగే అయ్యాయి. మళ్లీ పోలీస్ ప్రధాన పాత్రతోనే ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న పూరికి ఈ విజయం అత్యవసరం. లేకుంటే సినిమా కెరీరే సందేహంలో పడుతుంది. కాగా టెంపర్ టీజర్ లో పూరి ఎన్టీఆర్ పలికించిన ‘దండయాత్రే’ డైలాగ్ అభిమానుల నోళ్లలో నానుతోంది. సినిమా ఎలా గుంటదోనని క్యూరియాసిటీ నెలకొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *