
ఎన్టీఆర్ కోసం గజిని డైరెక్టర్ మురుగదాస్ ఓ కథను సిద్దం చేస్తున్నట్టు సమాచారం. త్వరలో నే వీరి సినిమా పట్టలెక్కనుంది. ఎన్టీఆర్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు మంచి మెసేజ్ ఉండేలా సినిమా కథ రాస్తున్నారట మురుగదాస్.. దిల్ రాజు నిర్మించే చిత్రానికి మురుగదాస్ కథ కథనాలు అందిస్తారట.. డైరెక్షన్ మాత్రం.. తనకింద పనిచేసిన శిష్యుడు గోపిచంద్ మలినేని ఇస్తున్నారట..
ప్రస్తుతం ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ లండన్ లో జరుగుతోంది.. 2016మార్చిలో ఈ కొత్త సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.