ఎన్టీఆర్ కన్నడంలో పాడిన పాట ఇదీ

జూనియర్ ఎన్టీఆర్ కన్నడ సినిమాలో ఓ పాట పాడారు. ఎస్ ఎస్ థమన్ సంగీతంలో రూపొందిన ఆ సాంగ్ ఇప్పుడు దుమ్మురేపుతోంది. పునీత్ రాజ్ కుమార్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎన్టీఆర్ ను పాడమని కోరగా ఆయన కన్నడ మూవీలో తొలిసారి పాట పాడి అలరించారు. పైన పాటను చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *