ఎదురించిన దేశంలోనే మహాత్మునికి కీర్తి

భారత దేశం స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వారితో పోరాడి జైలు కెళ్లిన మహాత్మ గాంధీ ఆ దేశంలో అరుదైన గౌరవం లభించింది. శనివారం లండన్ లోని పార్లమెంటు స్వ్యేర్ లో మహాత్మ గాంధీ విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ముఖ్య అతిథిగా వచ్చి ఆవిష్కరించారు. మన దేశం నుంచి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ హాజరై మహాత్ముని కిర్తీని చాటిచెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *