
ప్రముఖ ఎడిటర్, టీయూడబ్ల్యూజే నాయకులు కే.శ్రీనివాస్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్బంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు పొలిటికల్ ఫ్యాక్టీరీ సీఈవో, చీఫ్ ఎడిటర్ అయిలు రమేశ్ మరియు పొలిటికల్ ఫ్యాక్టరీ బృందం..
ఆయన ఎడిటర్ గా, తెలంగాణ ఉద్యమకారుడిగా చేసిన సేవలను కొనియాడారు. మున్ముందు ఇంకా ఎన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాం..
మీ శ్రేయోభిలాషులు
-అయిలు రమేశ్, సీఈవో, చీఫ్ ఎడిటర్, పొలిటికల్ ఫ్యాక్టరీ.కామ్