ఎడారి దేశంలో సడన్ గా వానలు

ప్రపంచంలోనే అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం గల్ఫ్ దేశాలు.. ఇందులో సౌదీ, యూఏఈ, కువైట్, కతార్ సహా చాలా దేశాల్లో అసలు నీటి చుక్క ను చూడలేం.. అట్లాంటి ప్రదేశాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ వానల దెబ్బకు రోడ్లపై నడుం లోతూ నీల్లు వచ్చి చేరి దుబయ్ సిటీ అతలాకుతలం అవుతోంది..

దుబాయ్ బుర్జ్ ఖలీఫా వద్ద వర్షం పడుతున్న దృశ్యం

దుబాయ్ బుర్జ్ ఖలీఫా వద్ద వర్షం పడుతున్న దృశ్యం

రెండురోజులుగా దాదాపు 240 మిల్లీ మీటర్ల వర్షపాతం నెలకొంది. ధారళంగా కురుస్తున్న వర్షాలతో యూఏఈలో స్టాక్ మర్కెట్లు, పాఠశాలలు మూతపడ్డాయి.. ఎన్నడూ పడని వర్సాలు ఒక్కసారిగా కురవడంతో జనం కూల్ వెదర్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఫొటోలు, వీడియోలు షేర్ చేసి ఆనందాన్ని పంచుకుంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *