ఎట్ హోంలో ఈటల రాజేందర్

కరీంనగర్ కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ క్యాంప్ ఆఫీసులో సాతంత్ర్య దినోత్సవం ముగిసిన సందర్బంగా ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు , టీఆర్ఎస్ నాయకులు , ఎస్పీ డేవిస్, అధికారులు పాల్గొన్నారు.

02

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.