Breaking News

ఎట్టకేలకు పసికూనపై ఓ విజయం

world-cup-warm-up-rohit-sharma-hits-150-india-beat-afghanistan-convincingly-11396230

వరల్డ్ కప్ ముందు భారత్ కు ఓ విజయం దక్కింది. అదీ పసికూన అఫ్ఘనిస్తాన్ పై మనోళ్లు బ్యాంటింగ్ ఝలిపించారు. సుధీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో కనీసం ఒక్క విజయమైనా సాధిస్తుందా అని ఆశించిన క్రికెట్ అభిమానుల కరువు తీర్చేలా మనో ళ్లు బ్యాంటింగ్ తో అదరగొట్టి వీర విహారం చేశారు.

రోహిత్ శర్మ 150 (122 బంతుల్లో), సెంచరీ సాధించగా.. రహానే 88 నాటౌట్, రైనా 75 నాటౌట్ మెరవడంతో భారత్ మంగళవారం జరిగిన వార్మప్ మ్యాచ్ లో 156 పరుగులతో ఆప్ఘనిస్తాన్ పై విజయం సాధించింది. ఆ త్వరాత లక్ష్య సాధనకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 211/8కే పరిమితమై ఓటమి పాలయింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *