Breaking News

ఎట్టకేలకు కొత్త కారు వచ్చేసింది..

tata-tiago-fb-size_story_647_022616025628

టాటా గ్రూప్ నుంచి చాలా రోజులుగా కొత్త మోడళ్లు లేక కార్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో మారు తి సుజుకి కనీసం సంవత్సరానికి రెండు నుంచి మూడు కొత్త మోడళ్లు రిలీజ్ చేస్తూ అమ్మకాల్లో దూసుకుపోతోంది. దీంతో ఇన్నాళ్లు విదేశీ మార్కెట్ పై దృష్టి సారించి దెబ్బై పోయిన టాటా గ్రూప్.. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో కొత్త కార్లను  ప్రవేశపెట్టింది.. తక్కువ ధరలో ప్రవేశపెట్టిన  ఈ కారు ఇప్పుడు మధ్య తరగతి వినియోగదారుల మనసు దోచుకుంటోంది..

టాటా కార్ల గ్రూప్ ప్రవేశపెట్టిన కొత్త తక్కువ వ్యయం కారు టీయాగో కేవలం రూ.3.20 లక్షల నుంచే కారును మార్కెట్లో విడుదల చేసింది..తక్కువ ధరలో విడుదలైన కారు లీటర్ కు పెట్రోల్ వెర్షన్ 23 కి.మీలు, డీజిల్ వెర్షన్ 27 కి.మీల మైలేజ్ ఇస్తుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *