ఎంపీ సుమన్ చెల్లెలి పెళ్లికి కేసీఆర్

పెద్దపల్లి ఎంపీ సుమన్ చెల్లెలి వివాహ వేడుక కరీంనగర్ జిల్లా మెట్ పల్లిలో ఘనంగా జరిగింది. సీఎం కేసీఆర్ వివాహ వేడుకకు వచ్చి వదూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా విందులో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆర్ నారాయణమూర్తిలతో కలిసి సీఎం కేసీఆర్ భోజనం చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వీరికి దగ్గరుండి బోజనాలు వడ్డించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *