Breaking News

ఎంటర్ ది హీరో అఖిల్

హైదరాబాద్,ప్రతినిధి : ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. హైదరాబాద్ శిల్పకళావేదికలో శనివారం రాత్రి నిర్వహించిన అఖిల్ మొదటి చిత్ర అఫీషియల్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది. హీరో నితిన్ నిర్మాత మారి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నుంచి వచ్చిన నూతన హీరోయిన్ సయేషా సైగల్ అఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

అనంతరం కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ అఖిల్ ను మనం మూవీ ద్వారా నాగేశ్వరరావు గారు ఎప్పుడో పరిచయం చేశారని.. నాన్న గారి ఆశీర్వాదాలు చాలా పెద్దవి అని అన్నారు. అఖిల్ పెద్ద హీరో అవుతాడని హీరో నితిన్ అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *