
– డైలాగులతో మొదటి పాట రాసిన పూరీ
పూరి జగన్నాథ్ బర్త్ డే బాయ్స్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఎవరూ ఊహకు కూడా అందని విధంగా తన సినిమాలోని ఫేమస్ డైలాగులతో ఒక పాట రాశారు. రాయడమే కాదు.. ఆ డైలాగు పాటను వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టారు. ఇప్పుడు దుమ్మురేపుతోంది.. మీరూ చూడండి పైన పాటను..