Breaking News

ఊరేగింపు అదిరింది..

03

తెలంగాణ పీసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడిగా నియమితులై హైదరాబాద్ లో పదవీ బాధ్యతలు చేపట్టిన మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ తొలిసారి తన స్వస్థలం కరీంనగర్ కు ఇవాళ వచ్చారు. కరీంనగర్ పట్టణ శివారు ఎన్టీఆర్ చౌక్ నుంచి ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికి పూల దండలు, అభినందనలతో నగరంలోని ఇందిరా భవన్ వరకు ఊరేగింపు తీసుకువచ్చారు. ఆయన వెంట మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం కాంగ్రెస్ నాయకులు ఉన్నారు..

0102

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *