
శ్రీమంతుడు సినిమా చూసిన జక్కన రాజమౌళి మహేశ్ నటన, దర్శకుడు తీసిన విధానాన్ని వేయినోళ్ల పొగిడాడు.. గ్రామంపై ఉన్న ప్రేమ, డైలాగులు , మహేశ్ యాక్టింగ్, శివ దర్శకత్వం, టీం హార్డ్ వర్క్ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసిందని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
మహేశ్, శృతిహాసన్ లా నటనను ఊపిరి తీసుకోకుండా కళ్లప్పగించి చూశానని.. ఇద్దరు పాత్రల్లో జీవించారని కొనియాడారు. శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ అయినందుకు కృషి చేసిన టీంకు శుభాకాంక్షలు చెప్పారు.