ఊపిరికి ఊపిరి పోసిన నాగార్జున, కార్తి

నాగార్జున, కార్తి జంటగా నటించిన చిత్రం ‘ఊపిిరి’ ఈ చిత్రం చిత్రకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దం అవుతోంది. ఈ సందర్బంగా కింగ్ నాగార్జున ఈ సినిమా ట్రైలర్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు.

ఆద్యంతం నాగార్జున కార్తిల నటన కట్టిపడేసింది. నాగార్జున ఈ సినిమాలో చక్రాల కుర్చీకే పరిమితమైన మనిషిగా నటించాడు. కదల్లేని స్థితిలో కార్తిని వెంటపెట్టుకొని చేసే ప్రయత్నం అద్భుతంగా తెరకెక్కింది. విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *