Breaking News

ఊదరా.. మందుబాబూ ఊదు..

mandubabu

హైదరాబాద్, ప్రతినిధి : హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ఓ మందుబాబు ఆడుకున్నాడు. బ్రీతింగ్ ఎనలైజర్ తో టెస్ట్ చేయడానికి ప్రయత్నించిన పోలీసులకు తన విన్యాసాలతో నవ్వుతెప్పించాడు. అసలు విషయం ఏంటంటే నిన్న రాత్రి పోలీసులు హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇంతలో ఫుల్ గా తాగి కారులో వస్తున్న ఓ మందుబాబు నోట్లో బ్రీత్ ఎనలైజర్ పెట్టగా అతడి విన్యాసాలు చూసితీరాల్సిందే.. శ్వాస ఊదడానికి మందుబాబు పడ్డ ఇబ్బందులు.. పంటితో కొరకడం.. ఆ దృశ్యాలు మీరూ చూడండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *