ఉర్రూత లూగించడానికి వస్తోంది ‘కుంగ్ ఫూ పాండా 3’

హాలీవుడ్ లో సంచలనం సృష్టించి ప్రపంచాన్ని ఊర్రూత లూగించిన ‘కుంగ్ ఫూ పాండా’ మూవీ సిరీస్ లో మరో సినిమా రాబోతోంది. అదే కుంగ్ ఫూ పాండా3 సినిమా.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 1న రిలీజ్ అవుతోంది..ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కుంగ్ ఫూ పాండా 3 ట్రైలర్ ను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *