ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీ ఓటమి

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలలో యూటీఎఫ్ అభ్యర్థి రాము సూర్యారావు విజయం సాధించారు. ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లతో రాము  అధికార టీడీపీ అభ్యర్థి చైతన్యరాజుపై విజయం సాధించారు. టీడీపీ కి కంచుకోటగా చెప్పుకుంటున్న ఈ జిల్లాల్లో ఓటమి ఆ పార్టీకి షాక్ కు గురిచేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *