Breaking News

ఉబ్జెకిస్తాన్ తో భారత్ పలు ఒప్పందాలు..

03

ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం ఉబ్జెకిస్తాన్ లో పర్యటిస్తున్నారు. ఆ దేశంతో రక్షణ, చమురు సైనిక, అంతరిక్ష ఒప్పందాలను చేసుకుంటున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఇస్లాం కరిమోవ్ తో సమావేశమై వివిధ అంశాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు.

01

కాగా ప్రధాని ట్విట్టర్ మాట్లాడారు. ప్రస్తుతం ఎంతో చారిత్రక, అందమైన తష్కెంట్ నగరంలో తాను పర్యటిస్తున్నానని ఆ దేశంతో వివిధ రంగాల్లో ఒప్పందాలు చేసుకుంటున్నట్టు తెలిపారు.

02

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *