ఉప్పల్ స్టేడియం సీజ్

ipl-3-games-grounds

హైదరాబాద్ : ఈనెల 11,15, 17 తేదిల్లో ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగనున్నాయి. కాగా స్టేడియం నిర్మించినప్పటి నుంచి ఆస్తి పన్ను చెల్లించని ఉప్పల్ స్టేడియం నిర్వాహకులకు చాలాసార్లు ఐలా-జీహెచ్ఎంసీ నోటీసులు పంపింది.

కాగా ఉప్పల్ స్టేడియంలో మొన్నటి ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసి సీజ్ చేసేందుకు ప్రయత్నించగా.. స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ , హెచ్ సీ ఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ చర్చలు జరిపారు. 10 రోజులు టైం ఇచ్చిన ఐలా, జీహెచ్ఎంసీ అధికారులు ఇవాళ ఉప్పల్ స్టేడియాన్ని సీజ్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *