ఉపాధ్యాయ ఖాళీలు 614

teacher

కరీంనగర్ : కరీంనగర్  జిల్లాలో 614 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా వున్నట్లు జిల్లా విద్యాశాఖ రాష్ట్ర్ర విద్యా శాఖకు నివేదిక పంపింది.
ఖాళీల వివరాలు………..

స్కూల్ అసిస్టెంట్లు 252,

లాంగ్వేజ్ పండిట్102,

పీఈటి110,

ఎస్జీటి 150 పోస్టులు ఉన్నాయి. ఇందులో తెలుగు మీడియం ఎస్జీటీ పోస్టులు 102 ఉన్నాయి. పోటీ తీవ్రంగా ఉండడంతో అభ్యర్థులు ఇప్పటి నుంచే కోచింగ్ లవెంట పరుగులు తీస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *