Breaking News

ఉపరాష్ట్ర్రపతి కి వీడ్కోలు పలికిన గవర్నర్

ఉపరాష్ట్ర్రపతి కి వీడ్కోలు పలికిన గవర్నర్

భారత ఉపరాష్ట్ర్రపతి  ఎమ్ వెంకయ్య నాయుడు రాష్ట్ర్ర పర్యటన ముగించుకుని సోమవారం నాడు ఢిల్లీ కి బయలుదేని వెళ్ళారు. రాష్ట్ర గవర్నర్ ఇఎస్ ఎల్ నరసింహన్ బేగంపేట విమానాశ్రయంలో వెంకయ్యనాయుడుకు వీడ్నోలు పలికారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మెహమూద్ అలీ కూడా వెంకయ్య నాయుడుకు వీడ్కోలు చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *