Breaking News

‘ఉనికి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్, ప్రణబ్

Screen-Shot-01

హైదరాబాద్ : మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు రచించిన ‘ఉనికి’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్, రాష్ట్రపతి ప్రణబ్ ఆవిష్కరించారు. హెచ్ఐసీసీలో జరిగిన ఈ కార్యక్రమం లో కేసీఆర్ పుస్తకాన్ని ఆవిష్కరించి మొదటి ప్రతిని రాష్ట్రపతి ప్రణబ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం కేసీఆర్, ప్రతిపక్షనేత జానారెడ్డిలతో పాటు హాజరయ్యారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *