Breaking News

ఉద్యోగాల జాతర

ఉద్యోగాల జాతర

హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్తను అందించింది తెలంగాణ ప్రభుత్వం. పోలీసు శాఖలో రాష్ర్ట వ్యాప్తంగా 9 వేల ఉద్యోగాలకు భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్.  పోలీసు శాఖలో 8360 పోస్టులను భర్తీ చేయనుంది.  అంతేకాకుండా సివిల్ పోలీసు నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు నిర్ణయం తీసుకుంది. పోలీసు నియామకాల్లో ముఖ్య గట్టమైన దేహధారుఢ్య పరీక్షను మరింత సులభతరం చేయాలని కెసిఆర్ నిర్ణయించారు. పోలీసు నియామకాల్లోని రాత పరీక్షలో తెలంగాణ చరిత్రను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *