ఉద్యోగాలకు నిరుద్యోగులకు పదేళ్ల సడలింపు

హైదరాబాద్ : తెలంగాణలో జూలైలో ప్రకటించబోయే 25 వేల ఉద్యోగాలకు నిరుద్యోగులు సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం ఉద్యోగార్థుల పదేళ్ల వయోపరిమితి సడలింపును ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేవలం నిరుద్యోగులకు మాత్రమే ఈ పదేళ్ల సడలింపు వర్తిస్తుందని ఈ మేరకు దస్త్రం సిద్ధం చేసి ఆర్ధిక శాఖ సీఎంకు పంపింది.

దీర్ఘకాలంగా నియామకాలు లేక నిరుద్యోగుల వయసు ముదిపోరింది.. సీఎం ప్రకటన నేపథ్యంలో వయసు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చాలా కాలంగా చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం పదేళ్ల సడలింపునకు సిద్ధమవుతోంది..

About The Author

Related posts

Leave a Reply