Breaking News

ఉద్యాన వన శాఖలో కారుణ్య నియామకాలు

ఉద్యాన వన శాఖలో కారుణ్య నియామకాలు

తెలంగాణా ఉద్యాన వన శాఖలో కారుణ్య నియామకాల క్రింద తోటమాలి ఉద్యోగాలలో 7 మందికి నియామక ఉత్తర్వులను జి.ఏ.డి. ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) శ్రీ అధర్ సిన్హా బుధవారం సచివాలయంలోని తన చాంబర్లో అందచేశారు. ఉద్యోగంలో నియమింపబడిన వారిలో అస్లాం, సయ్యద్ అలీ, కరన్, వెంకటేశ్, లక్ష్మణ్, మిరాజుద్దీన్, అలీముద్దీన్ ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *