ఉద్యమాన్ని, రాష్ట్రాన్ని నిలబెట్టిన యోధుడు కేసీఆర్

హైదరాబాద్ : ఉద్యమాన్ని , తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టిన యోధుడు కేసీఆర్ అని ప్రశంసించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి . టీఆర్ఎస్ ప్లీనరీ లో ఆయన ప్రారంభోన్యాసం చేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని.. ఆంధ్రా కుట్రలను చేధించి అష్టకష్టాలు పడి తెలంగాణను సాధించిన ధీరుడు కేసీఆర్ అని ప్రశంసించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *