Breaking News

ఉదయం 7.30కి అయుత మహాచండీయాగం ప్రారంభం

HY17PUJA_GVA49QQOD__926880f

మెదక్ : బుధవారం ఉదయం సరిగ్గా 7.30కి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన అయుత మహాచండీయాగం ప్రారంభం కానుంది. ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పండిట్ రవిశంకర్ లు పాల్గొననున్నారు. ఈనెల 24న కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, 25న మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, 26న తమిళనాడు గవర్నర్ రోశయ్య, 27న జరిగే మహాచండీ యాగంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులు పాల్గొననున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *