ఉత్తర భారతంలో భూ ప్రకంపనలు

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్ , కోల్ కత, బీహార్ ,  ఈశాన్య భారతంతో పాటు ఏపీలోని రాజమండ్రి, శ్రీకాకులం, నర్సంపేట, తూ.గో, ప.గో జిల్లాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. నేపాల్ రాజధాని ఖట్మాండుకు 60 కి.మీల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భూకంప తీవ్రత రిక్టెర్ స్కేలుపై 7.2గా నమోదైంది. భూమి నుంచి 11 కి.మీల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. నిమిషం 8 సెకన్ల పాటు భూమి కంపించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *