ఉత్తర భారతంలో కంపించిన భూమి

ఉత్తర భారతదేశంలో భూ ప్రకంపనలు మళ్లీ వచ్చాయి.  స్వల్పంగా భూమి కంపించింది. పాట్నా, గౌహతి, ఢిల్లీ , అలహాబాద్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ లో భూమి కంపించింది. భయంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.  ఆ తర్వాత ఎవరూ ఇళ్లలోకి వెళ్లడానికి సాహసించడం లేదు. మైదానా ప్రాంతాల్లోనే టెంట్లు వేసుకుని ఉంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *