ఉత్తమ విలన్ రెండో టీజర్ విడుదల

విలక్షణ నటుడు కమల్ నటిస్తున్న ఉత్తమ విలన్ చిత్రం రెండో టీజర్ విడుదలైంది. ఇందులో చిత్రంలో నటిస్తున్న అందరు మేటి నటులు కనిపించారు. చిత్రాన్ని ఈ నెలలో నే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *