ఉత్తమ విలన్ మరోసారి వాయిదా?

కమల్ హాసన్ నటించిన ఉత్తమ విలన్ ఈనెల 10 న రిలీజ్ చేద్దామని నిర్మాతలు నిర్ణయించినా.. అది సాధ్యపడేలా లేదు.. గ్రాఫిక్స్ వర్క్ పూర్తికాకపోవడంతో సినిమాను మరో సారి వాయిదా వేయాలనుకుంటున్నారట నిర్మాతలు.. తాజాగా మే 1న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రమేశ్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో సి. కళ్యాణ్ రిలీజ్ చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *