‘ఉత్తమ విలన్’ ఏప్రిల్ 10న విడుదల

విశ్వనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉత్తమ విలన్’ ఈ చిత్రం తెలుగు టీజర్ ను ఈరోజు విడుదల చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మాత సి. కళ్యాణ్ రైట్స్ తీసుకొని రిలీజ్ చేస్తున్నారు. 28న తెలుగులో ఆడియో రిలీజ్ చేస్తామని సినీమా యూనిట్ ప్రకటించింది. అలాగే, ఏప్రిల్ 10న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి రమేశ్ అరవింద్ డైరెక్టర్.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *