ఉత్తమ విలన్ ఆడియో లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో కమల్ హాసన్, చిత్ర బృందం, ప్రఖ్యాత దర్శకులు కే. విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. జయరాం, ఆండ్రియా జీరామిత్, పూజా కుమార్, నాసర్, ప్రవతి, పార్వతి నాయర్, ఊర్వశి నటించారు. రమేశ్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సి.కళ్యాణ్ నిర్మాత.