Breaking News

ఉత్తమ ఆలోచనలకు వేదిక టీహబ్ : టాటా

777

నవభారత్ నిర్మాణానికి టీహబ్ లు దోహదపడతాయని.. ఉత్తమ ఆలోచనలకు టీహబ్ వేదిక అని అన్నారు రతన్ టాటా.. హైదరాబాద్ లో టీహబ్ ప్రారంభోత్సవంలో రతన్ టాటా పాల్గొని మాట్లాడారు. ఆలోచనలతో రండి ఆవిష్కరణలతో వెళ్లండి అనే నినాదంతో భారత యువత అమెరికాను తలదన్నాలని టాటా చెప్పారు.

టీహబ్ కు నిధులు సమకూర్చే విషయంలో తాను సహకరిస్తానని టాటా చెప్పారు. యువత హబ్ ను ఉపయోగించుకోవాలని చెప్పారు. వయసుతో పనిలేదని వినూత్నంగా ఆలోచించాలన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *