ఉజ్వల పార్కులో కలెక్టర్ నీతూ ప్రసాద్

కరీంనగర్ : కరీంనగర్ శివారున గల ఉజ్వల పార్క్ ను  జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ దంపతులు సందర్శించారు. ఈ సందర్బంగా పార్కులోని వసతులు, కల్పిస్తున్న సౌకర్యాలను కలెక్టర్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల పిల్లలు పార్క్ లో ఉండగా వారివద్దకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *