ఉగ్రభూతాన్ని ఖండించిన ప్రపంచం

పారిస్ లో ఐఎస్ఐఎస్ చేసిన మారణహోమంపై ప్రపంచం మండిపడింది. ఉగ్రభూతాన్ని ప్రపంచ నేతలందరూ ఖండించారు. ప్రధాని నరేంద్ర మోడీ  ఇది మానవత్వంపై దాడి అని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని ఇప్పటికైనా ఐరాస ఐక్యమత్యంతో నివారించాని మోడీ పేర్కొన్నారు.  మద్దతిస్తున్నవారెవరో.. పోరాడేదెవరో తేల్చాల్సిన బాధ్యత ఐరాసదేనని మోడీ ప్రకటించారు.

లండన్ లో బసవేశ్వర విగ్రహావిష్కరణ కార్యక్రమం  చేసిన అనంతరం మోడీ మాట్లాడారు.ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలని మోడీ పిలుపునిచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *