ఉగాది శుభాకాంక్షలు

తీపి, చేదూ కలిసిందే జీవితం..
కష్టం సుఖం తెలిసిందే జీవితం..
ఆ జీవితంలో ఆనందోత్సహాలని
పూయించేందుకు వస్తోంది..
మన్మథనామ సంవత్సరం..
సంతోషమయ జీవితాన్ని మోసుకొస్తోంది..
పాడిపంటలు, సిరిసంపదలు ప్రతీఇంట కలగలాలని..
కొత్త సంవత్సరం ఎన్నో నూతన ఆనందాలకు వేదిక కావాలని
ఆశిస్తూ..
ఉగాది శుభాకాంక్షలు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *