ఉగాది శుభాకాంక్షలు

12439351_580127898831480_5372219654943777330_n

ఇది తెలుగు సంవత్సరం.. తెలుగువారికి వచ్చిన అచ్చ తెలుగు ఉగాది సంబరం.. తెలుగు రాశులు చక్రం ప్రకారం ఈరోజే మనకు తెలుగు సంవత్సరాది.. అందరూ తమ తమ జన్మరాశుల జాతకాలను చూసే తరుణం ఇదే.. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎంత ఉందో చూసుకోండి.. ఈ సంవత్సరం ఎలా గడుస్తుందో ముందే తెలుసుకోండి.. ఆ మేరకు పెట్టుబడులు, ఇతర ఆర్థిక, కుటుంబ అవసరాలను ఎలా తీర్చాలో తెలుసుకోండి..
మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *