ఈ సారి సూపర్ కథతో..

విక్రమ్, నయనతార, నిత్యమీనన్  జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇంక్కొక్కడు’. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది.. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో శిబు థామెన్స్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హరీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం  ట్రైలర్ రిలీజ్ అయ్యింది. విదేశాల్లో స్టోరీ నేపథ్యంలోని కథతో సినిమా రూపొందింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *